డైరెక్టర్ జేమ్స్ వాన్ ఎట్టకేలకు తన ‘అక్వామాన్’ సీక్వెల్ టైటిల్ ని అఫీషియల్ గా బయటపెట్టాడు. ఇన్ స్టాగ్రామ్ లో లెటెస్ట్ అప్ డేట్ అందించిన జేమ్స్ నెక్ట్స్ ‘అక్వామాన్’ మూవీ పేరు ‘అక్వామన్ అండ్ ద లాస్ట్ కింగ్ డమ్’ అని తెలిపాడు. ‘ద టైటిల్ ఈజ్ రైజింగ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చిన ఆయన టైటిల్ తో కూడుకున్న ఒక ప్రొడక్షన్ మీటింగ్ ఫోటోను కూడా సొషల్ మీడియాలో షేర్ చేశాడు.‘అక్వామాన్’ సీక్వెల్ లో సూపర్…