‘తండేల్’ మూవీ సక్సెస్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు నాగాచైతన్య. ప్రస్తుతం కార్తీక్ దండు డైరెక్షన్‌లో తన నెక్స్ట్ చిత్రాన్ని రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మిస్టిక్ థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. కాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు మేకర్స్ శనివారం అధికారికంగా వీడియో తో వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిపి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.…
రైల్వే ఆన్ లైన్ టిక్కెట్స్ ను ఇష్యూ చేస్తున్న ఐ.ఆర్.సి.టి.సి. తరహాలో ఏపీ ప్రభుత్వం కూడా సినిమా టిక్కెట్ల ఆన్ లైన్ విక్రయాలను జరపాలనే నిర్ణయం తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సెప్టెంబర్ 8న దీనికి సంబంధించిన జీవోను కూడా జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. దాంతో థియేటర్లలో టిక్కెట్ ద్వారా వచ్చే మొత్తమంతా ప్రభుత్వ ఖజానాకు వెళ్ళిపోతుందేమోననే సందేహాన్ని కొందరు వ్యక్తం చేశారు. నిజానికి ఆన్ లైన్ ద్వారా టిక్కెట్ అమ్మకాలను మాత్రమే ప్రభుత్వం తన…
కడపలో పుట్టి, చెన్నయ్ లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు దేవ కట్టా. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం, ఫిల్మ్ మేకింగ్ లో శిక్షణ కోసం అమెరికా వెళ్ళాడు. యుక్తవయసు నుండి వెంటాడుతున్న ఫిల్మ్ మేకింగ్ పేషన్ ను అణచిపెట్టుకోలేక, అమెరికా నేపథ్యంలోనే 2005లో అక్కడి స్నేహితులు, నటుల సాయంతో ‘వెన్నెల’ మూవీని చేశారు. అది సిల్వర్ స్క్రీన్ పై దేవ కట్టా వేసిన తొలి అడుగు. ఎంటర్ టైన్ మెంట్, సెంటిమెంట్ రెంటినీ సమపాళ్ళలో మేళవించడమే…