ఇటీవల విడుదలైన శర్వానంద్ ‘శ్రీకారం’ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. దాంతో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలపై శర్వానంద్ ఆశలన్నీ పెట్టుకున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ద్విభాషా చిత్రంలో శర్వానంద్ రీతూవర్మతో కలిసి నటిస్తున్నాడు. అలానే అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహా సముద్రం’లోనూ చేస్తున్నాడు. ఇది కూడా తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటోంది. ఈ రెండూ కాకుండా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ మూవీ చేయడానికీ శర్వానంద్ కమిట్ అయ్యాడు.వీటి కథ…