యాత్ర 2 దర్శకుడు తెరకెక్కించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ “సేవ్ ద టైగర్స్ సీజన్ 2 ఈ నెల 15వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.యాత్ర, యాత్ర 2 డైరెక్టర్ మహి వి. రాఘవ్ మరియు ప్రదీప్ అద్వైతం ఈ వెబ్ సిరీస్‌ను క్రియేట్ చేశారు. అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం వహించారు. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, శ్రీకాంత్ అయ్యంగార్, గంగవ్వ, వేణు యెల్దండి, సీరత్…