ప్రముఖ టాలీవుడ్ రచయిత, దర్శకుడు, నిర్మాత బీవీఎస్ రవి తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆయన చేసిన ఆసక్తికర కామెంట్స్ గురించి నెట్టింట్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రోమోలో మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ బీవీఎస్ రవిని సంతోషం అధినేత సురేష్ కొండేటి ఇంటర్వ్యూ చేశారు. ఇండస్ట్రీలోకి చాలా తొందరగా ఎంట్రీ ఇచ్చినట్టున్నారు ? అని సురేష్ కొండేటి అడగ్గా… “22 సంవత్సరాలకు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను.…