Siren director Anthony Bhagyaraj gets married Finally: ఈ ఏడాది ఫిబ్రవరి 16న విడుదలైన జయం రవి నటించిన ‘సైరన్ 108’ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆంథోనీ భాగ్యరాజ్ వివాహం చేసుకున్నారు. ఆయన పెళ్లి వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్న ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. తొలి చిత్రానికి దర్శకత్వం వహించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆంథోని భాగ్యరాజ్ సైరన్ సినిమా పూర్తి చేసి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లిని సింపుల్‌గా నిర్వహించగా, ఆ సాయంత్రం జరిగిన…