Siren Director: పంతం పట్టి డైరెక్టర్ అయ్యాకే పెళ్లి చేసుకున్నాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siren director Anthony Bhagyaraj gets married Finally: ఈ ఏడాది ఫిబ్రవరి 16న విడుదలైన జయం రవి నటించిన ‘సైరన్ 108’ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆంథోనీ భాగ్యరాజ్ వివాహం చేసుకున్నారు. ఆయన పెళ్లి వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్న ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. తొలి చిత్రానికి దర్శకత్వం వహించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆంథోని భాగ్యరాజ్ సైరన్ సినిమా పూర్తి చేసి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లిని సింపుల్‌గా నిర్వహించగా, ఆ సాయంత్రం జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్‌కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు హాజరై వధూవరులకు వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలిపారు. జయం రవి, కీర్తి సురేష్, సముద్రఖని మరియు అనుపమ పరమేశ్వరన్ నటించిన సైరన్ 108 చిత్రం ఫిబ్రవరి 16న విడుదలైంది.
Keerthi Suresh : మరో బయోపిక్ లో కీర్తిసురేష్?
Also Read
- Shashank Srihari : రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడి నిశ్చితార్థం ఎప్పుడంటే.?
- Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ..
- Allu Arjun: దుల్కర్ ఒక స్టార్ కిడ్ అయినా ఆ పొగరు ఏమాత్రం ఉండదు
- Dulquer Salmaan: మేమిద్దరం 'నెపో కిడ్స్'.. కానీ బ్యాక్‌గ్రౌండ్ లేని కొత్తమ్మాయిని లాంచ్ చేయడం మా అదృష్టం!
సైరన్ కథ డిఫరెంట్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పటికీ మేకింగ్, ఎడిటింగ్ లో పొరపాట్ల వల్ల సినిమా అంతగా నడవలేదు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో విడుదలైన ఈ చిత్రం ఓటీటీ అభిమానుల నుండి మంచి ఆదరణ పొందింది. ఆంథోనీ భాగ్యరాజ్ కి మే 19న రమ్యతో వివాహం జరిగింది. జయం రవి, సముద్రఖని, సిరుత్తై శివ సహా పలువురు ప్రముఖులు ఆయన వివాహ వేడుకలో పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. నటుడు సతీష్, సైరన్‌లో విలన్‌గా నటించిన సముద్రఖని, అలగం పెరుమాళ్‌తో పాటు పలువురు నటీనటులు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. దాని ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఆంథోనీ భాగ్యరాజ్ కి జయం రవి మరో సినిమా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 2: అంగరంగ వైభవంగా తిరుచెందూరు శ్రీసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం.. రెండో రోజు విశేషాలివే..!
-
Shashank Srihari : రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడి నిశ్చితార్థం ఎప్పుడంటే.?
-
OTR: కేటీఆర్ సభ రద్దు వెనుక అసలు కారణమేంటి..? BRSలో హాట్ టాపిక్..
-
Aus Vs Eng: సెంచరీతో టామ్ బాంటన్ వీరవిహారం.. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ అద్భుత విజయం..
-
Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!