ప్రజంట్ మంచి హిట్ కోసం చూస్తున్నా హీరోల్లో వరుణ్ తేజ్ ఒకరు. వరుస సినిమాలు చేస్తున్నప్పటి సరైన విజయం మాత్రం అందుకోలేక పొతున్నాడు. రీసెంట్‌గా కరుణకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కిన ‘మట్కా’ బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫ్లాప్ అందుకుంది. ఈ సినిమా మీద వరుణ్ చాలా ఆశలు పెట్టుకున్నప్పటికీ నిరాశే మిగిలింది. ప్రమోషన్ లు కూడా గట్టిగ చేయకపోవడం ఈ సినిమాకు మరింత మైనస్ అయింది.గతంలో అతని నటనను మెచ్చుకున్నా కొన్ని చిత్రాలు ఆశించిన…