ప్రజంట్ టాలీవుడ్ నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాల్లో ‘రాబిన్ హుడ్’ ఒక్కటి. నితిన్, శ్రీ లీల జంటగా, వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 28న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.ఇక విడుదల సమయం దగ్గర పడుతుండడంతో మూవీ టీం ప్రమోషన్స్ జోరుగా చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు విడుదలైన ప్రతి ఒక్క అప్‌డేట్ ఎంతో ఆకట్టుకోగా.. ముఖ్యంగా ‘అది దా సర్‌ప్రైజ్’ పాట సోషల్ మీడియా మొత్తం మారుమ్రోగిపోతోంది.…
‘పెళ్లిసందD’ మూవీ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ శ్రీ లీల. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుని వరుస ఆఫర్లు కొట్టేసింది. ‘ధమాకా’ తో మొదలు ఆదికేశవ, గుంటూరు కారం, స్కంద, భగవంత్ కేసరి, ఎక్స్‌టాఆర్టినరీ మ్యాన్ ఇలా వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసేదింది. ఈ క్రమంలోనే రెండు మూడు ప్లాపులు తగిలేసరికి సైలెంట్ అయిపోయింది. తర్వాత ‘పుష్ప2’లో కిస్సిక్ సాంగ్‌తో ఒక్కసారిగా పడిలేచిన ఈ ముద్దుగుమ్మ, ప్రజంట్…