అక్కినేని అఖిల్.. హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న మంచి హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. డిఫరెంట్ కథలు ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికి అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయాయి. చివరగా ‘ఏజెంట్’ మూవీ వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్డేట్ ఇవ్వలేదు అఖిల్. దీంతో అక్కినేని అఖిల్ కొత్త సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే అఫీషియల్‌గా అఖిల్ కొత్త ప్రజెక్ట్ #Akhil 6 అనౌన్స్ చేయకుండానే సైలెంట్‌గా పూజా…