మంచి హిట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న యంగ్ హీరోలో వరుణ్ తేజ్ ఒకరు. ఎంత పెద్ద బ్యాగ్రౌండ్ నుండి వచ్చినప్పటకి హిట్ మాత్రం పడటం లేదు. నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుస సినిమాలు తీసుకున్నప్పటికి అనుకున్న స్థాయిలో విజయం అందుకోలేక పోతున్నాడు. కాగా ప్రస్తుతం వరుణ్ హీరోగా యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా వరుణ్ తేజ్ కు 15వ చిత్రమిది.…