తొలి చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ తో యూత్ లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు అజయ్ భూపతి రెండో సినిమా ‘మహా సముద్రం’ విషయంలో తడబడ్డాడు. తాను ఎప్పుడో రాసుకున్న కథను పట్టుకుని పలువురు హీరోల చుట్టూ తిరిగాడు. చాలా మంది ఈ కథను తిరస్కరించారు. అయితే చివరకు అజయ్ భూపతి కథకు శర్వానంద్, సిద్ధార్థ్ పచ్చజెండా ఊపారు. ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఆ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చింది. అంతేకాదు… రాజీ పడకుండా భారీ…