అదృష్టం ఎప్పుడు మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అమెరికాలో ఓ వ్యక్తి విషయంలోనూ అదే జరిగింది. కొన్ని నెలల క్రితం ఇంటి వెనుక తవ్వుకాల్లో ఎముకలు కనిపించాయి.
Biggest Dinosaur: మీరు డైనోసార్‌లపై తీసిన ఎన్నో సినిమాలు, వాటిపై రాసిన పుస్తకాలు, వాటి చిత్రాలను చూసి ఉంటారు. పురాతన కాలంలో సజీవంగా ఉన్న ఈ జంతువు ఎముకలు, అస్థిపంజరాన్ని చూడటానికి నేటికీ ప్రజలు ఆసక్తి చూపిస్తారు.