ఐపీఎల్‌లో ఎక్కువ సార్లు డకౌట్ అయిన లిస్ట్ లో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉండగా తాజాగా దినేశ్ కార్తీక్ చేరాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నారు.
అండర్-16 ఆటగాళ్లతో దినేశ్ కార్తీక్ మాట్లాడాడు. అతను వారికి అవసరమైన సలహాలను, సూచనలను వివరించాడు. ఈ ప్రత్యేకమైన మీటింగ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ వైరల్ అవుతున్న ఫోటోలు డీకేను ట్రోల్ చేస్తున్నారు.
Dinesh Karthik: టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వన్డేల్లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వన్డే కెరీర్ ముగిసినట్లేనని అభిప్రాయపడ్డాడు. బంగ్లాదేశ్ పర్యటన అనంతరం స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో భారత్ వన్డే సిరీస్‌లు ఆడాల్సి ఉందని.. ఆ టోర్నీలకు ధావన్ జట్టులో చోటు దక్కించుకుంటాడో లేదో వేచి చూడాలన్నాడు. ఒకవేళ ఆయా సిరీస్‌లకు ధావన్‌కు చోటు దక్కకపోతే వన్డే ప్రపంచకప్‌లో కూడా అతడి స్థానం గల్లంతయినట్లే భావించాల్సి ఉంటుందని…
భారత వికెట్ కీపర్-బ్యాటర్ దినేష్ కార్తీక్ ఇటీవలి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ క్రికెట్ అభిమానులను గందరగోళానికి గురిచేసింది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ గురించి కార్తీక్ ఆలోచిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా కార్తీక్ పోస్ట్ చేసిన ఓ వీడియోతో ఈ వార్తలకు మరింత ఊతమిచ్చినట్లైంది.
Rohit Sharma: హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగిన మూడో టీ20లో టీమిండియా చితక్కొట్టేసింది. అంచనాల మేరకు రాణించి 6 వికెట్ల తేడాతో విజయం సాధించి మ్యాచ్‌తో పాటు సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ ముద్దు పెట్టుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్ 8వ ఓవర్లో చాహల్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్ నాలుగో బంతిని మాక్స్వెల్ ఫైన్ లెగ్ దిశగా బాదాడు.…
Team India: ఆసియా కప్‌లో గాయపడిన టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరమయ్యాడు. జడేజా గాయంతో దూరం కావడం ఆసియా కప్‌లో జట్టుకు తీవ్ర నష్టం చేసింది. జడేజా అందుబాటులో లేకపోవడంతో టీమ్ కాంబినేషన్ కూడా చెల్లా చెదురైంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌లో జడేజా స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనేది టీమ్ మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది. ఆస్ట్రేలియా పరిస్థితుల నేపథ్యంలో జడేజా స్థానంలో అక్షర్ పటేల్ ఆడే అవకాశం కనిపించడం లేదు. ఒకవేళ…