Dimple Hayathi : క్రేజీ హీరోయిన్ డింపుల్ హయతీ ఈ నడుమ సినిమాల్లో కనిపించట్లేదు. కానీ ఆమె అందాలకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. డింపుల్ హయతీకి స్టార్ హీరోయిన్ల రేంజ్ లో అందాలు సొంతం. కానీ ఆమెకు లక్ పెద్దగా కలిసి రాలేదు. టాలీవుడ్ లో వరుసగా ఐటెం సాంగ్స్ చేసిన ఆమెకు మొదట్లో బాగానే ఛాన్సులు వచ్చాయి. సెకండ్ హీరోయిన్ గా ఆ తర్వాత మెయిన్ హీరోయిన్ గా కూడా అవకాశాలు వచ్చాయి.…