నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు డైరెక్షన్లో దిల్ రాజు నిర్మాణంలో రూపొందించిన తాజా చిత్రం తమ్ముడు త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసింది ఈ నేపద్యంలో ఈ సినిమాని పెద్ద ఎత్తున టీం ప్రమోట్ చేస్తోంది రకరకాల ఇంటర్వ్యూలు చేస్తూ ఇప్పటికే హీరోయిన్ అందరూ బిజీ బిజీగా ఉండగా దిల్ రాజు ఇప్పుడు నితిన్ తో కలిసి ఒక ఇంటర్వ్యూ చేశాడు. ఇక ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర సమాధానాలు ఇద్దరు బయటపెట్టారు. అందులో…