Home
Dil Raju Production
Dil Raju Production News
-
SVC 63: బాక్సాఫీస్ షేక్ అయ్యే ‘మెగా’ అప్‌డేట్: సల్మాన్ ఖాన్ సరసన లేడీ సూపర్ స్టార్
బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, ప్రొడ్యూసర్ దిల్‌రాజు కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా #SVC63లోకి ఇప్పుడు సౌత్ ఇండియన్ క్వీన్ ఎంట్రీ ఇచ్చారు. సల్మాన్ ఖాన్‌కు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన నయనతార, ఇప్పుడు సల్మాన్‌తో జతకట్టడం ఈ ప్రాజెక్ట్ రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లింది. టాలీవుడ్, బాలీవుడ్ మేళవింపుతో వస్తున్న ఈ… -
Yellamma: ‘దేవిశ్రీ’కి కొత్త ఛాలెంజ్.. ఎల్లమ్మలో విలన్ గా సీనియర్ హీరో!
Yellamma: బలగం సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటిన వేణు.. తన రెండో సినిమా ‘ఎల్లమ్మ’తో మరోసారి సంచలనం సృష్టించడానికి సిద్ధమయ్యాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అటు హీరో విషయంలోనూ, ఇటు విలన్ విషయంలోనూ ఆసక్తికరమైన అప్‌డేట్స్ బయటకు వస్తున్నాయి. 14550mAh భారీ బ్యాటరీ, 12.95 అంగుళాల డిస్‌ప్లేతో Brave Ark 2-in-1 Android డివైజ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇదిగో!… -
Suriya: కోలీవుడ్‌పై కన్నేసిన మహేష్ బాబు డైరెక్టర్.. తమిళ టాప్ హీరోతో సినిమా!
Suriya: సినిమా ఇండస్ట్రీలో ఒక మాట తరచూ వినిపిస్తుంటుంది. ఒక్క విజయం ఓవర్‌నైట్ స్టార్‌ని చేస్తే, ఒక్క అపజయం తదుపరి ప్రాజెక్టు పట్టాలెక్కకుండా ముచ్చెమటలు పట్టిస్తుంది. ఈ మాట అందరి విషయంలో అక్షరాల పని చేస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలతో పని చేసిన డైరెక్టర్ పరుశురాం తన లాస్ట్ సినిమా రిజల్ట్‌తో కొత్త సినిమా పట్టాలెక్కించడానికి చాలా సమయం తీసుకుంటున్నారు. డైరెక్టర్ పరుశురాం తన లాస్ట్ సినిమా ‘ఫ్యామిలీ… -
Vijay Deverakonda: రౌడీ స్టార్‌తో రోమాన్స్‌కు రడీ అవుతున్న బ్యూటీ.. ఎవరో తెలుసా!
Vijay Deverakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. భాషలకు అతీతంగా అభిమానుల మనసు గెలుచుకున్న హీరో విజయ్ దేవరకొండ. తక్కువ సినిమాలే చేసిన గుర్తుండిపోయే పాత్రలతో, అదిరిపోయే యాక్టింగ్‌తో అభిమానుల మనసులలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇటీవలే కింగ్డమ్ సినిమాతో అభిమానులను పలకరించిన విజయ్.. ఇప్పుడు కొత్త సినిమా కోసం కసరత్తు స్టార్ట్ చేస్తున్నాడు. రవి కిరణ్ కోలా డైరెక్షన్‌లో ఈ రౌడీ హీరో ఒక సినిమాకు కమిట్ అయిన… -
Vamshi Paidipally : ఖాన్స్ వద్దన్న కథకి పవన్ గ్రీన్ సిగ్నల్.. టెన్షన్లో ఫాన్స్
పవన్ కళ్యాణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో ఈ ప్రాజెక్టు రూపొందపోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే, నిజానికి విజయ్తో చేసిన ‘వారసుడు’ సినిమా తరువాత వంశీ పైడిపల్లి ఇప్పటివరకు ప్రాజెక్ట్ ఫైనల్ చేయలేదు. ఆయన ఆ మధ్య కాలంలో అమీర్ ఖాన్ కోసం ఒక కథ రాసుకున్నట్లు ప్రచారం జరిగింది. రాసుకోవడమే కాదు, ఆయన దగ్గరకు వెళ్లి వినిపించి కూడా వచ్చాడు.… -
Jatayu: దిల్ రాజు పెను సాహసం.. దేవరకొండ, ప్రభాస్’తో అనుకున్న సినిమా కుర్ర హీరోతో?
విజయ్ దేవరకొండ హీరోగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఒక భారీ ప్రాజెక్ట్ చేసేందుకు కథ సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. చాలాకాలం క్రితమే దిల్ రాజు బ్యానర్లో “జటాయు” అనే సినిమా చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. విజయ్ దేవరకొండ హీరోగా ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో భారీ వీఎఫ్‌ఎక్స్ (VFX) తో కూడిన సబ్జెక్టుగా సిద్ధం చేశారు. అయితే, ఎందుకో ఈ సినిమా అప్పటినుంచి ముందుకు వెళ్లలేదు. కొన్ని నెలల క్రితం, ఈ సబ్జెక్టు హీరో,… -
Keerthy Suresh: ఫైనల్లీ కీర్తికి తెలుగు సినిమా దొరికిందోచ్
చిత్ర పరిశ్రమలో కొందరి హీరోయిన్లకు సినిమా ఫలితాలతో సంబంధం ఉండదు. ఎన్ని ఫ్లాపులు పలకరించినా వారి ట్యాలెంట్ ముందు ఆఫర్లు క్యూ కడుతుంటాయి. సరిగ్గా ఇదే కోవలోకి వస్తారు జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్. కొంతకాలంగా సరైన హిట్ లేకపోయినా, తాజాగా టాలీవుడ్‌లో ఓ క్రేజీ ఆఫర్‌ను అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘మహానటి’ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కీర్తి సురేష్, ఆ తర్వాత ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయారు. ముఖ్యంగా, మెగాస్టార్ చిరంజీవితో… -
Rowdy Janardhan : ‘రౌడీ జనార్దన్’ లో విలన్‌గా కొత్త లుక్‌తో రాజశేఖర్..
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు రెండు కొత్త ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇప్పటికే షూటింగ్‌లో కొనసాగుతోంది. అయితే ఇప్పుడు మరో హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా ‘రౌడీ జనార్దన్’, ఇది రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ నుంచి అధికారికంగా చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. Also Read : Radhika Sarathkumar : సీనియర్ నటి… -
Kingdom : కింగ్ డమ్ పార్ట్-2 వచ్చేది అప్పుడే.. నాగవంశీ క్లారిటీ
Kingdom : విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్ థియేటర్లలో రిలీజ్ అయింది. తాజాగా మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో విజయ్ మాట్లాడుతూ.. ఈ సినిమాపై అందరూ చూపిస్తున్న ప్రేమకు చాలా ధన్యవాదాలు. మూవీకి వస్తున్న వారందరూ రియాక్ట్ అవుతున్నది చూస్తే చాలా రోజుల తర్వాత సంతోషం అనిపిస్తుంది. ఈ సినిమాలో నా యాక్టింగ్ అంతా గౌతమ్ చెప్పినట్టే చేశా. ఏ సీన్ లో ఎలాంటి ఎక్స్ ప్రెషన్ ఉండాలనేది గౌతమ్… -
Nithin : ‘తమ్ముడు’.. పవన్ కల్యాణ్ మూవీ టైటిల్ అని వద్దన్నాను
టాలీవుడ్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఒకరు. ఆయనకు వీరాభిమానిగా పేరు పెట్టుకున్న వారిలో నితిన్ ముందు వరుసలో ఉంటాడు. కెరీర్ ప్రారంభం నుంచి పవన్‌ను ఆదర్శంగా చూసుకుంటూ తన సినిమాల్లో ఆయనపై రిఫరెన్స్‌లు, ఎలివేషన్లు పెడుతూ వస్తున్నాడు. అంతేకాదు, పవన్ సైతం నితిన్‌కి ప్రత్యేకమైన అభిమానం చూపుతూ, అతని సినిమాలను ప్రమోట్ చేయడమే కాదు, ఛల్ మోహన్ రంగ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే తరచూ పవన్…
తాజావార్తలు
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
-
OTR: వివాదాలకు కేరాఫ్‌గా బోనబోయిన శ్రీనివాస్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!