SVC 63: బాక్సాఫీస్ షేక్ అయ్యే ‘మెగా’ అప్‌డేట్: సల్మాన్ ఖాన్ సరసన లేడీ సూపర్ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, ప్రొడ్యూసర్ దిల్‌రాజు కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా #SVC63లోకి ఇప్పుడు సౌత్ ఇండియన్ క్వీన్ ఎంట్రీ ఇచ్చారు. సల్మాన్ ఖాన్‌కు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన నయనతార, ఇప్పుడు సల్మాన్‌తో జతకట్టడం ఈ ప్రాజెక్ట్ రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లింది. టాలీవుడ్, బాలీవుడ్ మేళవింపుతో వస్తున్న ఈ సినిమా ఇప్పుడు ఇండియన్ సినిమాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా నిలిచింది. నిజానికి దర్శకుడు వంశీ పైడిపల్లి తన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు, ఈ కథలో కూడా నయనతార పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా, కథను మలుపు తిప్పేలా ఉండబోతోందట.
Also Read : Peddi: పాపం పెద్ది.. మంచి మంచి డేట్లు మిస్సవుతున్నాయ్
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్‌డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
అందుకే ఆమె కాలిబర్‌కు తగ్గ పాత్రను డిజైన్ చేసి, సల్మాన్ – నయనతార అనే క్రేజీ పేయింగ్‌ను సెట్ చేశారు. ఈ కాంబినేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ భారీ యాక్షన్ విజువల్ వండర్‌ను 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ త్వరలోనే రాబోతున్నాయని టీమ్ వెల్లడించింది.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?