తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాతగా గుర్తింపు పొందిన దిల్ రాజు ఇటీవల వార్తల్లో నిలిచారు. ‘గేమ్ ఛేంజర్’ వంటి భారీ డిజాస్టర్ తర్వాత ఆయన ఢీలా పడ్డారు. సంక్రాంతికి వస్తున్నాం కొంత బూస్ట్ ఇచ్చినా ‘గేమ్ ఛేంజర్’ దెబ్బ ఇంకా కోలుకునేలా చేయలేదు అనడంలో సందేహం లేదు. ఈ సమయంలో, ఒక తెలుగు వెబ్ పోర్టల్ ఆయన వ్యక్తిగత జీవితం, వృత్తి పరమైన వైఫల్యాలను ప్రస్తావిస్తూ ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం దిల్ రాజును…