దిల్ రాజు కెరీర్ లోనే ఏడాది అత్యంత భారీగా నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆయన నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ చిత్రం అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక ఇప్పుడు దిల్ రాజు పెద్ద సినిమాల జోలికి వెళ్లకుండా చిన్న సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ మధ్యనే దిల్ రాజు గతంలో చేసి సూపర్ హిట్ అందుకున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా రీ రిలీజ్ చేస్తే మంచి…