Dil Raju Comments at Guntur Kaaram Success Meet : మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాకి మొదటి రోజు మిక్స్ టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నిర్మాత నాగ వంశీ నైజాం సహా ఉత్తరాంధ్ర ప్రాంతంలో సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వేసిన ప్రీమియర్స్ తర్వాత సోషల్ మీడియాలో కాస్త…