ఫర్హాన్ అఖ్తర్ నటుడు మాత్రమే కాదు. దర్శకుడు కూడా. అయితే, గత కొంత కాలంగా ‘డాన్’, ‘డాన్ 2’ చిత్రాల డైరెక్టర్ కెమెరా ముందే ఎక్కువగా కనిపిస్తున్నాడు. కెమెరా వెనక్కి వెళ్లి దర్శకత్వం వహించి చాలా రోజులే అయింది. కానీ, తాజాగా ఫర్హాన్ దర్శకుడిగా తన మనసులోని మాట బయటపెట్టాడు. చాలా మంది తనని ‘దిల్ చాహ్ తా హై 2, డాన్ 3’ సీక్వెల్స్ గురించి అడుగుతుంటారనీ తెలిపిన అఖ్తర్ జూనియర్… ఆ ప్రాజెక్ట్స్ గురించి…