BiggBoss OTT 3 Winner Sana Makbul : సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బిగ్ బాస్ OTT సీజన్ 3 విజేతగా సనా మక్బుల్ ట్రోఫీని గెలుచుకుంది. సనా.. రాపర్ నేజీ రన్నరప్‌ను ఓడించి ట్రోఫీని గెలుచుకుంది. ఇకపోతే ట్రోఫీ సమయంలో సనా మక్బూల్ చాలా ఎమోషనల్‌గా కనిపించింది. బిగ్ బాస్ OTT 3 టైటిల్ గెలుచుకున్న తర్వాత, సనా మక్బూల్‌పై డబ్బు వర్షం కురిపించింది. సనాకు మెరిసిపోయే ట్రోఫీతోపాటు రూ.25 లక్షల ప్రైజ్ మనీ లభించింది.…