Home
Digvijaya Singh
Digvijaya Singh News
-
Digvijaya Singh: “హిందూత్వం సమాజంలో ద్వేషాన్ని పెంచుతుంది”.. దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
Digvijaya Singh: కాంగ్రెస్ జ్యేష్ఠ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్(Digvijaya Singh) హిందూత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. "హిందూత్వం సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తుంది, కాబట్టి ప్రజలు దానికి దూరంగా ఉండాలి" అని పిలుపునిచ్చారు. హిందూత్వం వైపు వెళ్లే వారి మనస్సులలో, ఆలోచనలలో కేవలం ద్వేషమే నిండి ఉంటుందని వ్యాఖ్యానించారు. అసలైన సనాతన ధర్మానికి, హిందూత్వానికి చాలా తేడా ఉందన్న ఆయన, ప్రస్తుతం సనాతన ధర్మాన్ని హిందూత్వంగా తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆందోళన వ్యక్తం… -
Bhojshala Case: “భోజ్శాల ఆలయం కాదు”.. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
Bhojshala Case: మధ్యప్రదేశ్ ధార్ నగరంలో ఉన్న భోజ్శాల ఒక ఆలయం అంటూ ఆ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ద్వారా దశాబ్ధాలుగా కొనసాగుతున్న భోజ్శాల-కమల్ మౌలా మసీదు వివాదానికి తెరపడింది. ఇది ఒక సరస్వతీ ఆలయం అని, దీనికి ఆధారంగా శాస్త్రీయ ఆధారాలను, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) రిపోర్టును కోర్టు ప్రస్తావించింది. ఈ తీర్పుతో హిందువులకు ఆలయంలో పూజ చేసుకునే హక్కు సంక్రమించింది. Read Also: Gold Theft: లవర్… -
Digvijaya Singh: బీజేపీ-ఆర్ఎస్ఎస్పై డిగ్గీరాజా ప్రశంసలు.. కాంగ్రెస్ పరేషాన్..
Digvijaya Singh: బీజేపీ, ఆర్ఎస్ఎస్లను ఎప్పుడూ విమర్శించే కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, తాజాగా ఈ సంస్థలపై ప్రశంసలు కురిపించడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని రాహుల్ గాంధీకి లేఖ రాసిన వారం తర్వాత కొత్త వివాదానికి తెర లేపారు. 1990ల నాటి ప్రధాని మోడీ, అద్వానీల బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేస్తూ, బీజేపీ దాని సైద్ధాంతిక మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)పై ప్రశంసించారు. -
Digvijaya Singh: ‘‘ఉమర్ ఖలీద్ అమాయకుడు’’.. దిగ్విజయ్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం..
Digvijaya Singh: 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్న ఉమర్ ఖలీద్ గురించి కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఉమర్ ఖలీద్ ‘‘నిర్దోషి, అమాయకుడు’’ అంటూ ఆయన అనడం కొత్త వివాదాన్ని రేపింది. జాతీయ భద్రతలకు ఆందోళన కలిగించే తీవ్రమైన కేసుల్లో ఉన్న వ్యక్తి పట్ల దిగ్విజయ్ సింగ్ సానుభూతి చూపిస్తున్నారంటూ బీజేపీ ఎదురుదాడి చేసింది. దిగ్విజయ్ సింగ్ తన సోషల్ మీడియా పోస్టులో ఈ వ్యాఖ్యలు చేశారు. ఖలీద్… -
Digvijaya Singh: ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోవాలి, వారు ఎప్పుడూ జైలుకు వెళ్లరు.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు…
Digvijaya Singh: కరుడుగట్టిన కాంగ్రెస్ నేత, ఆర్ఎస్ఎస్ బద్ధవ్యతిరేకించే దిగ్విజయ్ సింగ్, ఆ సంస్థను పొగిడారు. సమర్థవంతమైన కమ్యూనికేషన్, సంస్థాగత విస్తరణపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ని చూసి నేర్చుకోవాలని కాంగ్రెస్ యూత్ కార్యకర్తలకు సూచించారు. -
Congress: ‘‘ మోడీకి చట్టం వర్తించదా..?’’ ధ్యానం ఫోటోపై దిగ్విజయ్ సింగ్ ఫైర్..
Congress: ప్రధాని నరేంద్రమోడీ ధ్యానంపై కాంగ్రెస్, ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఏడో దశ ఎన్నికల ప్రచారం ముగిసిన కొద్ది గంటల తర్వాత మే 30న ప్రధాని మోడీ కన్యాకుమారికి వెళ్లారు. -
Robert Vadra: కేజ్రీవాల్ అవకాశవాది.. కాంగ్రెస్, ఆప్ నేతలపై సంచలన వ్యాఖ్యలు..
Robert Vadra: కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్తో పాటు సొంత పార్టీకి చెందిన నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. -
Loksabha Elections 2024 : నేటితో మూడో దశ ఎన్నికల ప్రచారానికి తెర..మే 7న 94 స్థానాల్లో ఓటింగ్
Loksabha Elections 2024 : దేశంలో ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఇప్పటి వరకు రెండు దశల్లో ఓటింగ్ జరిగింది. ఆ తర్వాత మే 7న మూడో దశ పోలింగ్ జరగనుంది. -
Digvijaya Singh: ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ ఫోటోతో రెచ్చగొట్టే ప్రయత్నం.. కాంగ్రెస్ నేతపై పోలీస్ కేసు..
Digvijaya Singh: కాంగ్రెస్ కీలక నేత దిగ్విజయ్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ ఎంఎస్ గోల్వాల్కర్ పై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టు చేశారు. దీనిపై ఆయనపై ఇండోర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు -
Digvijaya Singh: హిందువుల కంటే ముస్లిం ప్రజలనే హింసించింది.. అతిక్ గ్యాంగ్ పై దిగ్విజయ్ వ్యాఖ్య
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అతిక్ అహ్మద్ హత్యపై విపక్ష నేతలు యూపీ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ప్రయరాజ్లో అతిక్-అష్రాఫ్ హత్య కేసుపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై నిరంతరం దాడి చేస్తున్నాయి. అతిక్ హత్యపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అతిక్ అహ్మద్తో ప్రమేయం ఉన్న బిల్డర్లు, నాయకులు, వ్యాపారవేత్తల పేర్లను బహిర్గతం చేశారు.
తాజావార్తలు
-
Devdutt Padikkal: భారత్ కష్టాల్లో పడేది.. మా టార్గెట్ అదే.. పడిక్కల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!
-
JC vs Kethireddy: తాడిపత్రి ఘర్షణలో ట్విస్టుల మీద ట్విస్టులు.. పెద్దారెడ్డిపై జేసీ సంచలన వ్యాఖ్యలు
-
Shubman Gill 98: నెర్వస్ నైంటీస్.. గిల్ నాలుగోసారి.. 90ల్లో ఔటైన టీమిండియా కెప్టెన్స్ లిస్ట్ ఇదే!
-
IIT Kharagpur Turns 75: దేశాభివృద్ధిలో ఐఐటీ ఖరగ్పూర్ కీలక పాత్ర.. 75 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోడీ ప్రశంసలు!
ట్రెండింగ్
-
అబ్బా ఏముంది మామ కారు.. 1,100 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో రానున్న JSW Combat..!
-
IND vs NZ: ముగిసిన మూడోరోజు ఆట.. 118 పరుగుల ఆధిక్యంలో భారత్.!
-
Royal Enfield బైక్ లవర్స్కు క్రేజీ న్యూస్.. 10 ఏళ్ల వారంటీ.. ఎక్స్ట్రా ఖర్చు లేకుండానే..!
-
Hero Splendor+ బైక్ ధరలు పెంపు.. అన్ని వేరియంట్లపై భారీగా పెరిగిన రేట్లు.. కొత్త ధరలు ఇవే!
-
Ball Tampering Scandal: కమిన్స్ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే గుడ్బై చెబుతా?.. ఆసీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!