టాలీవుడ్ యంగ్ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గతంలో చేసిన సినిమాలు ఒకలెక్క ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఒకలెక్క.. అందులో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. తాజాగా రామ్ డిజిటల్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్త వినిపిస్తుంది.. డబుల్ ఇస్మార్ట్…