Home
Digital Payments
Digital Payments News
-
UPI 123 PAY: ఇంటర్నెట్ లేకుండా చెల్లింపులు.. ఈ విధానంతో టాటా క్యాపిటల్ లావాదేవీలు..
UPI 123 PAY: దేశంలో డిజిటల్ విప్లవం దూసుకెళ్తోంది. మార్కెట్ లో కూరగాయల వ్యాపారులు డిజిటల్ చెల్లింపులు ఎలా చేస్తారని ప్రశ్నించిన వారందరి నమ్మకాలను వమ్ము చేస్తూ దేశంలో గత కొన్నేళ్లుగా డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రకారం.. యూపీఐ ద్వారా ప్రతీ నెల రూ. 1000 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. కూరగాయల విక్రేతల నుంచి కార్పొరేట్ ఉద్యోగి వరకు భారతదేశంలో ప్రతీ వ్యక్తి డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడ్డారు. -
PM Modi: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మారింది.. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ నెంబర్ వన్..
PM Modi: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ నంబర్ వన్ గా ఉందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపాంతరం చెందుతోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన సివిల్ సర్వేంట్స్ దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మొబైల్ డేటా అతి చౌకగా లభించే దేశాల్లో భారత్ో ఒకటని ఆయన అన్నారు. -
Digital Payments: మద్యం విక్రయాల్లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక, ఇలా కూడా..
Digital Payments: మద్యం విక్రయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. మద్యం లావాదేవీల్లో డిజిటల్ పేమెంట్లకు అవకాశం కల్పించేలా నిర్ణయం తీసుకుంది.. డిజిటల్ పేమెంట్లను ఇవాళ్టి నుంచి అమల్లోకి తీసుకొచ్చారు.. ఆన్ లైన్ లావాదేవీలను లాంఛనంగా ప్రారంభించారు ఎక్సైజ్ శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ.. తొలుత రాష్ట్రంలోని 11 మద్యం ఔట్ లెట్లల్లో ఆన్ లైన్ లావాదేవీలను అందుబాటులోకి తీసుకొచ్చారు.. మూడు నెలల్లో మిగతా మద్యం దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలను అమలుకు చర్యలు… -
Exchange of Old Notes : పాత కరెన్సీ నోట్ల మార్పిడి గడువును పొడగించిన బ్యాంక్
Exchange of Old Notes : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నైజీరియా (CBN) పాత నైరా కరెన్సీ నోట్ల మార్పిడికి గడువును పొడిగించింది. పాత నోట్లను మార్చుకునేందుకు 10 రోజుల పాటు సమయాన్ని ఇచ్చింది బ్యాంక్. -
RBI Shock: రేజర్‌పే, క్యాష్‌ఫ్రీకి RBI షాక్.. తాత్కాలిక ఆంక్షలు
Reserve Bank of india Shocck to Razor pay, Cash Free -
UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో కొత్త చరిత్ర
UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో కొత్త చరిత్ర నమోదైంది. 2022 జూలైలో 6 బిలియన్లకు పైగా ట్రాన్సాక్షన్స్ జరిగాయి. 2016 తర్వాత అంటే గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం కావటం విశేషం. యూపీఐ ట్రాన్సాక్షన్లు 2019 అక్టోబర్‌లో తొలిసారి 1 బిలియన్ మార్క్‌ను దాటాయి. -
Paytm: ఇక పేటీఎం వంతు.. యూజర్లకు భారీ షాక్..!
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి మొదట్లో ఎన్నో రాయితీలను, ఆఫర్లను తీసుకొచ్చిన ఆ ప్లాట్‌ఫారమ్‌లోని వివిధ సంస్థలు.. ఆ తర్వత వడ్డింపులు మొదలు పెట్టాయి.. మొబైల్ రీఛార్జ్‌తో పాటు ఇతర సేవలకు చార్జీలు వసూలు చేస్తున్నాయి.. తాజాగా, ఈ జాబితాలో పేటీఎం కూడా చేరింది.. తన ప్లాట్‌ఫారమ్ ద్వారా చేసే మొబైల్ రీఛార్జ్‌పై పన్నులు విధించడం మొదలుపెట్టింది. ఈ పన్ను ప్రస్తుతం రూ.1 నుండి రూ. 6 వరకు ఉంది. పన్ను మొత్తం రీఛార్జ్ ఖర్చులపై పూర్తిగా ఆధారపడి… -
APSRTC: డిజిటల్ లావాదేవీలకు ఈపోస్ మిషన్లు
వినూత్న ప్రయోగాలతో ప్రయాణికులకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది ఏపీఎస్ఆర్టీసీ (APSRTC). బస్సుల్లో ఇకపై నగదు రహిత లావాదేవీలు అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా ఈ నెల 15 నుంచి ఈ-పోస్ మిషన్లను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఉన్న టికెట్ ఇష్యూయింగ్ మెషీన్ (టిమ్) స్థానంలో వీటిని తీసుకురావాలని నిర్ణయించింది ఆర్టీసీ. అందులో భాగంగా విజయవాడ, గుంటూరు-2 డిపోలను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకుని ఆ దిశగా ప్రయోగం మొదలెట్టింది. డిజిటల్ కరెన్సీని విపరీతంగా వాడుతున్న… -
Google Wallet: గూగుల్ వ్యాలెట్.. సరికొత్త పేమెంట్ విధానం
గతంతో పోలిస్తే కరోనా వ్యాప్తి తర్వాత డిజిటల్ చెల్లింపులకు మంచి ఆదరణ లభిస్తోంది. ఏటీఎంలు, బ్యాంకుల వద్దకు వెళ్ళి నగదు డ్రా చేయడం దాదాపు తగ్గిందనే చెప్పాలి. ఎక్కడ షాపింగ్ చేసినా, పాల ప్యాకెట్, పెట్రోల్, చాక్లెట్స్, మెడిసిన్స్… ఇలా ఏది కొనాలన్నా డిజిటల్ వ్యాలెట్ వాడేస్తున్నారు జనం. గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, అమెజాన్ పే.. భారత్ పే.. ఇలా అనేకరకాల డిజిటల్ చెల్లింపు విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు వినియోగదారులు మరో అనుభూతి… -
డిజిటల్ మానియా: బెగ్గర్స్ చేతిలోనూ….
దేశం సాంకేతికంగా పరుగులు తీస్తున్న సంగతి తెలిసిందే. డిటిటల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత చాలా వరకు క్యాష్ ను క్యారీ చేయడం లేదు. ఏది కావాలన్నా ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా కొనుగోలు చేస్తున్నారు. దీంతో వీధిలో ఉండే బెగ్గర్లు అవస్థలు పడుతున్నారు. ఎవర్ని అడిగినా డబ్బులు లేవని చెబుతుండటంతో వారు కూడా టెక్నాలజీకి అప్‌గ్రేడ్ అవుతున్నారు. పేటీఎం, ఫోన్‌పే తదితర డిజిటల్ పేమెంట్ బోర్డులను మెడలో వేసుకొని తిరుగుతున్నారు. ఎవరైనా చిల్లర లేదని అంటే…
తాజావార్తలు
-
Ashok Selvan: ‘కింగ్ 100’లో నాగ్ని ఢీకొట్టేది ఇతనేనా?
-
Scam: నల్లగొండలో నకిలీ ఉద్యోగ స్కాం.. రిటైర్మెంట్ తర్వాత డెత్ డ్రామా..
-
Akkineni Nagarjuna: కొత్త హీరోలకు ఆ ఒక్కటే దిక్కు.. నాగార్జున కామెంట్స్ వైరల్!
-
Katrina – Vicky Kaushal: దీపావళి సర్ప్రైజ్.. కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా-విక్కీ! పిక్ చూశారా?
-
Seattle Diwali Celebrations: పండుగ వేళ విద్వేషం.. అమెరికాలో దీపావళి వేడుకలను అడ్డుకునేందుకు యత్నం!
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!