Home
Digital Payments
Digital Payments News
-
Solar-Powered Cart: వీధి వ్యాపారుల కోసం సోలార్ బండి.. డిజిటల్ పేమెంట్స్‌తో ఐఐటీ ఖరగ్‌పూర్ కొత్త ఆవిష్కరణ!
IIT Kharagpur Develops Solar-Powered Cart: వీధి వ్యాపారులకు ఉపయోగపడేలా సౌరశక్తితో నడిచే (Modern food vending cart) ఆధునిక ఆహార విక్రయ బండిని ఐఐటీ ఖరగ్‌పూర్ అభివృద్ధి చేసింది. డిజిటల్ చెల్లింపుల సౌకర్యం, వస్తువులను ఆకర్షణీయంగా ప్రదర్శించే ఏర్పాటు, చెత్తను వేర్వేరుగా సేకరించే విధానం వంటి ప్రత్యేకతలతో ఈ బండిని రూపొందించింది. వీధి వ్యాపారులు తమ వ్యాపారాన్ని మరింత సులభంగా నిర్వహించుకునేందుకు ఈ సాంకేతిక పరిష్కారం ఉపయోగపడనుంది. ఐఐటీ ఖరగ్‌పూర్ రూపొందించిన ఈ బండి మూడు… -
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
UPI MDR Charges: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) దీపావళి పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని సంచలన నిర్ణయం తీసుకుంది. యూపీఐ మార్చెంట్ లావాదేవీలపై ఆమోదించిన ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్’ (MDR) ఛార్జీల అమలును నవంబర్ రెండో వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు మంగళవారం (అక్టోబర్ 13న) ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ గురువారం నుంచే ఈ ఛార్జీలు అమలు చేయాల్సి ఉన్నప్పటికీ, పండుగ వేళ తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని… -
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
October 15: దేశవ్యాప్తంగా టీ కొట్టు నుంచి పెద్ద మాల్స్ వరకు విస్తరించిన యూపీఐ పేమెంట్స్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. రూ.2,000 దాటిన యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీలను వర్తింపజేస్తూ కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే ఈ నిర్ణయంతో వ్యాపార వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో, మళ్లీ ‘క్యాష్ రాజ్’ మొదలవుతుందన్న అంచనాల నడుమ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)… -
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
UPI Charges: అక్టోబర్ 2న గాంధీ జయంతి సెలవు రోజున షాపింగ్‌కి వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే బయల్దేరే ముందు మీ జేబులో కచ్చితంగా కొంత క్యాష్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే, ఆ రోజున దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది వ్యాపారులు ‘నో యూపీఐ డే’ (No UPI Day) పాటించబోతున్నారు. ముంబై నుంచి ఢిల్లీ వరకు చాలా మంది దుకాణదారులు కస్టమర్ల నుంచి ఎలాంటి డిజిటల్ పేమెంట్లు తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. దుకాణాల వద్ద ఉండే క్యూఆర్… -
Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
Supreme Court: రూ.2,000 పైన చేసే యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (Merchant Discount Rate) విధించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, ఈ నూతన ఫీజు విధానంపై స్టే ఇచ్చేందుకు స్పష్టంగా నిరాకరించింది. ఈ మేరక ఉత్తర్వులు జారీ చేసింది. యూపీఐ వాణిజ్య లావాదేవీల ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు అందించింది. ఛార్జీల విధానం, ప్రాతిపదికపై… -
UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
UPI Charges: డిజిటల్ పేమెంట్స్ వాడుతున్న కోట్లాది మందికి ఈరోజు, అంటే సెప్టెంబర్ 28 సోమవారం చాలా కీలకమైన రోజు. యూపీఐ (UPI) లావాదేవీలకు సంబంధించిన ఒక ముఖ్యమైన కేసుపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన ఒక నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు ఎలా స్పందిస్తుందని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అసలు విషయమేంటంటే.. రూపాయిలు 2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని యూపీఐ ట్రాన్సాక్షన్లపై 'మర్చంట్ డిస్కౌంట్ రేట్' (MDR)… -
Nirmala Sitharaman: “వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు”.. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
Nirmala Sitharaman: రూ.2,000 కంటే ఎక్కువ యూపీఐ (UPI) లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వర్తిస్తుందని, ఇది వచ్చే నెల అక్టోబర్ 15 నుంచి అమలులోకి రానుందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వార్త బయటకు రావడమే ఆలస్యం, సామాన్యుడి జేబుకు మళ్లీ చిల్లు పడబోతోందా అనే చర్చ ఊపందుకుంది. ప్రతిపక్షాలు కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడి పెంచాయి. సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే,… -
ఇండియాలో అడుగుపెడుతున్న Apple Pay .. ఫోన్‌పే, జీపేల కథ ఏంటి ?
Apple Pay: భారత డిజిటల్ చెల్లింపుల మార్కెట్లోకి ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. గ్లోబల్ మార్కెట్లో యాపిల్ పే అందుబాటులోకి వచ్చిన దాదాపు పుష్కర కాలం తర్వాత భారత్‌లో లాంచ్ కానుండటం టెక్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ప్రస్తుతం దేశీయంగా 84 శాతానికి పైగా మార్కెట్‌ను శాసిస్తున్న ఫోన్‌పే, గూగుల్ పే ఆధిపత్యానికి ఇది ఎంతవరకు గండి కొడుతుందనే దానిపై ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ప్రస్తుతం భారత్‌లో వీధి… -
UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
UPI Charges: రూ.2,000కు పైబడిన కొన్ని UPI వ్యాపార లావాదేవీలపై అక్టోబర్ 15 నుంచి ‘‘మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR)’’ అమలవుతుందని కేంద్రం ప్రకటించింది. అయితే, దీనిపై ఇప్పుడు చాలా మందిలో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా రిటైర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఛార్జీ వల్ల చిన్న వ్యాపారులు డిజిటల్ చెల్లింపుల నుంచి నగదు తీసుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని రిటైలర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (RAI) సీఈఓ కుమార్ రాజగోపాలన్ ఆందోళన వ్యక్తం చేశారు.… -
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
Digital Payments: యూపీఐ లావాదేవీలపై పన్నుల మోత పడనుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రూ.2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని నిర్దిష్ట మర్చంట్ లావాదేవీలపై 'మర్చంట్ డిస్కౌంట్ రేట్' (ఎండీఆర్) విధించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నిర్ణయించిన సంగతి విధితమే. ఈ నిర్ణయం వెలువడినప్పటి నుంచి కేంద్రంపై తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ, ఈ…
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ ఫోకస్.. సీఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారులతో కీలక భేటీ
-
Bhuvneshwar Kumar: టీమిండియాలోకి రీఎంట్రీ.. భువి మాస్టర్ ప్లాన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
-
Abhijeet Dipke: ‘సారీ’ అంటూ అభిజీత్ దీప్కే భావోద్వేగ పోస్ట్.. దేనికోసమంటే..!
-
Babar Azam: “వరల్డ్ రికార్డ్ బద్దలు”.. విరాట్‌ను వెనక్కి నెట్టేసిన బాబర్ ఆజామ్.. మూడో స్థానానికి పడిపోయిన కోహ్లీ..
-
DA Hike: ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?
ట్రెండింగ్
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!