Home
Digital India
Digital India News
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్‌లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
PM Modi Paris Speech: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గత 12 ఏళ్లలో భారతదేశం సాధించిన అభివృద్ధి ప్రస్థానాన్ని వివరించారు. ఈ కాలం 140 కోట్ల మంది భారతీయుల సామర్థ్యం, సంకల్పం, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. గత 12 సంవత్సరాల్లో భారతదేశ జీడీపీ రెట్టింపు కాగా, దేశంలోని విమానాశ్రయాలు, విశ్వవిద్యాలయాల సంఖ్య కూడా రెండింతలు పెరిగిందని మోడీ తెలిపారు. రహదారుల నిర్మాణ వేగం మూడింతలు… -
PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
PM Modi 12 Years Governance: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలనను విశ్లేషిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ జాతీయ దినపత్రికలో ప్రత్యేక ఎడిటోరియల్ వ్యాసం రచించారు. ప్రధానిగా 4,399 రోజుల పాటు సేవలందించి భారత రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించిన సందర్భంగా ఈ వ్యాసాన్ని రాసినట్లు పేర్కొన్నారు. ‘నేషన్ ఫస్ట్’ అనే సిద్ధాంతాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని ప్రధాని మోడీ చేపట్టిన పరిపాలన దేశ అభివృద్ధికి బలమైన పునాది… -
Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్‌కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
Grok AI: ప్రస్తుతం ఏఐ మన జీవన విధానంలో ఓ భాగమై పోయింది. ఏఐ కల్చర్ సిటీ నుంచి పల్లెలకు సైతం పాకింది. పుట్టుక నుంచి చావు వరకు అనేక విషయాలను, కొత్త కొత్త అంశాలను ఏఐ ద్వారా తెలుసుకుంటున్నారు. అయితే.. తాజాగా ఓ నెటిజన్ ఎలోన్ మాస్క్ సంస్థ 'గ్రోక్' (Grok) చాట్‌బాట్‌కు ఓ ప్రశ్న అడిగాడు. గ్రోక్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. "మీరు భారత పౌరులైతే ఎవరికి… -
Aadhaar Mobile Number: ఎక్కడి నుండైనా, ఎప్పుడైనా.. ఆన్‌లైన్‌లో ఆధార్ మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చు..
ఆధార్‌తో అనుసంధానించబడిన మొబైల్ నంబర్‌లను అప్ డేట్ చేసే ప్రక్రియను సరళీకృతం చేయడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సన్నాహాలు చేస్తోంది. మీ ఆధార్‌లో మీ మొబైల్ నంబర్‌ను మార్చాలనుకుంటున్నారా? ఆధార్ నంబర్ హోల్డర్లు ఎక్కడి నుండైనా, ఎప్పుడైనా తమ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునేందుకు వీలుగా ఆధార్ తన సర్వీస్ ఆప్షన్స్ ను విస్తరిస్తోంది. ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ జనవరి 28, 2026న విడుదల కానుంది. Also Read:Foldable Houses: ఫోల్డబుల్… -
Digital India: డిజిటల్ యుగంలో ప్రతి భారతీయుడు స్మార్ట్ఫోన్లో తప్పక ఉండాల్సిన ప్రభుత్వ యాప్‌లు ఇవే!
Digital India: ఈ డిజిటల్ కాలంలో రోజువారీ పనులను చాలా సులభతరం చేసే అనేక ప్రభుత్వ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ యాప్‌లు వ్యక్తిగత డాక్యుమెంట్‌లను నిర్వహించడంలో సహాయపడటమే కాకుండా.. చెల్లింపులు, ప్రభుత్వ పథకాల సమాచారం, ఫిర్యాదుల పరిష్కారం, మరిన్ని ముఖ్యమైన సేవలకు ప్రత్యక్ష సేవలను అందిస్తాయి. ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఈ ప్లాట్‌ఫారమ్‌లు భారతీయులకు వేగవంతమైన, సురక్షితమైన, నమ్మదగిన డిజిటల్ సేవలను అందిస్తున్నాయి. మీ ఫోన్‌లో ఈ యాప్‌లు లేకుంటే మీరు అనేక ముఖ్యమైన సౌకర్యాలను… -
ఇక ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదా? కొత్తగా రాబోతున్న Aadhaar యాప్!
Aadhaar App: ప్రస్తుతం దేశంలో చాలా పనులు ఆధార్ కార్డు లేనిదే జరగడం లేదు. అంతలా ఆధార కార్డు భారతీయుడి జీవితంలో ప్రధానంగా మారిపోయింది. అయితే ఈ ఆధార్ కార్డు సంబంధించి అనేకమార్లు అప్డేట్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికోసం ప్రతిసారి ఆధార్ సెంటర్ కు వెళ్లి అక్కడ రుసుము చెల్లించి ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ తిప్పలకు చెక్ పడనుంది. ఎందుకంటే, అతి త్వరలోనే ఏఐ ఫేస్ ఐడి ఫీచర్లతో… -
79th Independence Day 2025:’ఇది ఐటీ, డేటా కాలం’.. స్వదేశీ ఆపరేటింగ్ సిస్టమ్‌లు, కృత్రిమ మేధస్సును కలిగి ఉండటం అవసరం
2025 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి 12వ సారి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, మేడ్ ఇన్ ఇండియా, స్వావలంబన భారతదేశం గురించి నొక్కి చెప్పారు. మిషన్ మోడ్‌లో సెమీకండక్టర్లపై పనిచేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. భారతదేశంలోని ప్రజలు తయారు చేసే మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ చిప్‌లు ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్‌లోకి వస్తాయన్నారు. రాబోయే కాలంలో భారతదేశం సెమీకండక్టర్ల కేంద్రంగా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 30-40… -
Starlink: ఇక దేశవ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్.. స్టార్‌లింక్‌కు కీలక అనుమతులు..
Starlink: ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌కు భారతదేశం కీలక అనుమతులు ఇచ్చింది. దేశవ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలకు తుది అనుమతులు వచ్చినట్లు అయింది. బుధవారం దేశ అంతరిక్ష నియంత్రణ సంస్థ, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe) నుండి ఆమోదం పొందింది. -
Kishan Reddy : రికమెండేషన్లకు తలొగ్గకుండా నియామక పత్రాలు
Kishan Reddy : రోజ్‌గారి మేళాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 10 రోజ్ గార్ మేళాలు పూర్తి అయ్యాయి… ఇది 11 వ మేళా అని ఆయన అన్నారు. ఈ రోజుతో (ఈ 11 మేళాలో) కలుపుకొని సుమారుగా పది లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు కిషన్ రెడ్డి. ప్రతి నెల ఉద్యోగ నియామకాలు… -
PM Modi : పాత సామాన్లు అమ్మి రూ.1200కోట్లు సంపాదించిన మోడీ సర్కార్
PM Modi : చంద్రునిపైకి భారతదేశం విజయవంతంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ ఖర్చు దాదాపు రూ.600 కోట్లు. జంక్, చిరిగిపోయిన కార్యాలయ సామగ్రి, పాత వాహనాలు, పాత ఫైళ్లను విక్రయించడం ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం చంద్రయాన్ లాంటి రెండు మిషన్ల ఖర్చుతో సమానమైన డబ్బును సేకరించింది.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!