వెబ్ సిరీస్ ఇప్పుడు వినోద రంగంలో సరికొత్త బజ్ వర్డ్ అయిపోయింది. చిన్నా పెద్దా నటులు అందరూ వెబ్ సిరీస్ ల పై దృష్టి పెడుతున్నారు. బాలీవుడ్ లో అయితే మరింత జోరుగా సాగుతోంది ఓటీటీ సీజన్. పదే పదే లాక్ డౌన్ లు, థియేటర్లు మూతపడుతుండటాలు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కి క్రేజ్ పెంచుతున్నాయి. అంతే కాదు, వెబ్ సిరీస్ ల రూపంలో సినిమాలకన్నా సీరియస్ కంటెంట్ అందించే చాన్స్ లభిస్తుండటంతో యాక్టింగ్ సత్తా ఉన్న నటులు,…
ఇప్పటి వరకూ వెండితెరపై పోటీ పడిన స్టార్స్ ఇప్పుడు డిజిటల్ ఎంట్రీపై మక్కువ కనబరుస్తున్నారు. వెబ్ సిరీస్, వెబ్ మూవీస్ లలో నటించడానికి అగ్రశ్రేణి తారలు ఆసక్తి చూపిస్తుండటంతో ఓటిటి ప్లాట్‌ఫాంల పరిధి కూడా పెరిగిపోతోంది. ఈ ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారమయ్యే తాజా కంటెంట్, వైవిధ్యమైన కథలు ప్రేక్షకులను కూడా ఆకర్షిస్తున్నాయి. తాజా అప్డేట్ ప్రకారం నాగ చైతన్య అక్కినేని త్వరలో తన డిజిటల్ అరంగేట్రం చేయబోతున్నాడు. ఆయన భార్య సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’తో…