Cyber Crime: ఫోన్, ఇంటర్నెట్ ద్వారా మోసాలను అరికట్టేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు. సంచార్ సతి పోర్టల్ ద్వారా ప్రజలు చేసిన ఫిర్యాదులపై టెలికాం మంత్రిత్వ శాఖ కూడా చర్యలు తీసుకుంటోంది.
ఇది డిజిటల్ యుగం. కొత్త సైబర్ నేరగాళ్లు పుట్టుకొస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఏదోరకంగా వారి మాయలో పడుతున్నాం. రూ. వేలు, లక్షల్లో నగదు పోగొట్టుకుంటున్నాం.
Digital Arrest : ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సైబర్ మోసానికి సంబంధించిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ దుండగులు 25 గంటలపాటు బాధితురాలిని డిజిటల్‌గా అరెస్టు చేసి రూ.35 లక్షలు దోపిడీ చేశారు.
Uttarpradesh : మీరు అరెస్ట్ అనే పదాన్ని విని ఉండవచ్చు, కానీ ఎవరైనా డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటో ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ ఇది నిజంగా జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో డిజిటల్ అరెస్ట్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.