డ్రై ప్రూట్స్ లలో ఒకటి అంజీరా.. ఈ పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి..చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అంజీరాలను పండ్ల రూపంలో తీసుకున్నా లేదాడ్రై ఫ్రూట్స్ రూపంలో తీసుకున్నా కూడా మనకు మేలు కలుగుతుంది.. ఎన్నో రకాల రోగాలను నయం చేస్తుంది.. అయితే వీటిని పాలల్లో నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. విటమిన్ ఎ, బి6, సి, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్,…
అమ్మ అవ్వడం అంటే మహిళకు గొప్ప వరం..గర్భవతిగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే గర్భం నిలబడం కష్టం. పాత కాలంలో అయితే గర్భవతులుగా ఉన్న స్త్రీలు ఇంటి పని చేసుకుని సమయం దొరికితే అవి ఇవి కావాలని చేయించుకొని తింటూ సరదాగా ఉండేవారు.. కానీ ఇప్పుడు బిజీ లైఫ్ ను గడుపుతున్నారు.. డెలివరీ రేపో, మాఫో అవుతారన్న ఉద్యోగాలు చేస్తూ బిజీగా ఉంటారు.. ఇక పనిలో పడి చాలా మంది సరిగ్గా ఆహారాన్ని తీసుకోవడం లేదు..…
మానవ శరీరంలో ప్రతి అవయవం చాలా ముఖ్యమైందే.. ఏ ఒక్కటి పనిచేయకున్నా కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి.. అందులో కిడ్నీలు కూడా ఒకటి.. మనిషి రక్తాన్ని శుద్ధి చెయ్యడంలో కిడ్నీలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి.. అందుకే వీటిని ఆరోగ్యంగా చూసుకోవడం ముఖ్యం.. వీటికి ఏదైనా ప్రమాదం జరిగితే అన్నీ అవయవాల పై భాగాలపై పడుతుంది.. అందుకే కిడ్నీలకు ఏదైనా సమస్యలు రాకుండా చూసుకోవాలి.. కిడ్నీల సమస్యలతో పోరాడుతున్న వారు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు ఈ ఆర్టికల్…
ఈరోజుల్లో అధిక బరువు అనేది అనారోగ్య సమస్యగా మారింది..బరువు పెరగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.. అయితే బరువు తగ్గడం అంత సులువు కాదు.. కానీ కొన్ని రకాల ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలని నిపుణులు అంటున్నారు..ఎటువంటి ఆహారాలను తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం.. సాదారణంగా బరువు తగ్గాలనుకునే వారు ప్రోటీన్స్ కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలు అందడంతో పాటు మనం కూడా సులభంగా బరువు…