ఇటీవలి కాలంలో మలయాళ సినిమా ఇండస్ట్రీ వరుసగా కంటెంట్ బేస్డ్ హారర్–థ్రిల్లర్ చిత్రాలతో ప్యాన్–ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఆ జాబితాలో ‘డీయస్ ఈరే’ కూడా ఒకటి. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ హీరోగా నటించగా.. హారర్ జానర్‌లో వచ్చిన ఈ సినిమా విడుదలయ్యే వరకు పెద్దగా అంచనాలు లేకపోయినా, రిలీజ్ తర్వాత మంచి టాక్ సంపాదించి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అందుకుంది. ప్రణవ్ కెరీర్‌లో ఇది మరో…