పెళ్లయిన మహిళ గర్భం దాల్చిన తర్వాత 7 నుంచి 10 నెలల మధ్యలో పండంటి బిడ్డలను కనడం మామూలుగానే చూస్తాం. కాకపోతే ఓ మహిళ మాత్రం తనకు తెలియకుండానే 56 సంవత్సరాల పాటు గర్భంతో ఉంది. కొన్ని రోజుల క్రితం ఆమెకు సడన్ గా కడుపునొప్పి రావడంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. దాంతో అసలు విషయం బయటపడింది. మొదటిగా ఆమె పరిస్థితి చూసిన డాక్టర్లు షాక్ అయిపోయారు. ఈ సంఘటన బ్రెజిల్ దేశంలో వెలుగు చూసింది. ఇందుకు…