హాలీవుడ్ సినీ చరిత్రలో తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దిగ్గజ నటి, ఆస్కార్ విజేత డయాన్ కీటన్ (Diane Keaton) 79 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం చివరి శ్వాస విడిచారు. ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే హాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియాలో వారు ఆమెకు నివాళులు అర్పిస్తూ, సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Also Read : Roshan Kanakala : రోషన్ కనకాల…