పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్..కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించారు.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఆ తరువాత వరుస సినిమాలు చేసారు. కానీ అవేమి బాహుబలి వంటి భారీ హిట్ అందించలేకపోయాయి.ఇక ఇదే సమయంలో కేజిఎఫ్ సినిమాతో విధ్వంసం సృష్టించిన ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సినిమా అనౌన్స్ చేయడం జరిగింది. మరి ప్రభాస్ రేంజ్ కటౌట్…