బాలయ్య ముక్కు సూటి మనిషి.. మనసులో ఎదనిపిస్తే అది చెప్పేస్తారు.. ఆయన సినిమాల్లో ఎంత గంభీరంగా ఉంటారో.. బయట అంత సరదాగా ఉంటారు.. జోకులు వేస్తారు.. తాజాగా స్టార్ క్రికెటర్స్ గురించి అదిరిపోయే డైలాగులు చెప్పారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. వచ్చే నెల 22 నుంచి ఐపీఎల్ మ్యాచులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ తెలుగు చేపట్టిన ప్రచార కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు.…
Hero Naveen Polishetty imitates Telangana Minister Malla Reddy: ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలతో నవీన్ పొలిశెట్టి బాగా పాపులర్ అయ్యాడు. కామెడీ డైలాగ్స్, కామెడీ టైమింగ్, హావభావాలతో అన్ని వర్గాల వారిని అలరిస్తున్నాడు. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. కెరీర్ ఆరంభం నుంచి ఆచితూచి సినిమాలు చేసే నవీన్ పొలిశెట్టి.. ఇప్పుడు ఏకంగా సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టితో నటిస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో ‘మిస్ శెట్టి…
Avatar 2: అవసరాల శ్రీనివాస్ పేరు వినగానే పెక్యులర్ నటుడు మన కళ్ళముందు మెదలుతాడు. అంతే కాదు తనలోని రైటర్ కమ్ డైరెక్టర్ మనముందు సాక్షాత్కరిస్తాడు. తను డైరెక్ట్ చేసిన ‘జ్యో అచ్యుతానంద, ఊహలు గుసగుసలాడే’ సినిమాలే అందుకు నిదర్శనం. ఇక అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా తెలుగు వెర్షన్‌కు డైలాగ్స్ రాసింది కూడా అవసరాల శ్రీనివాస్ కావడం గమనించాల్సిన విషయం. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్న జేమ్స్ కామెరూన్…
సినిమాల్లో మాటల మాంత్రికుడు అనగానే అందరికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు ఎలా గుర్తుకువస్తుందో.. రాజకీయాల్లో మాటల మాంత్రికుడు అంటే రోశయ్య పేరు గుర్తుకురాక మానదు. ఎందుకంటే ఆయన చెప్పే సింగిల్ డైలాగ్‌లో ఎన్నో సమాధానాలు ఉంటాయి. ఆయన మాటలు పరుషంగా లేకపోయినా చాలా అర్థవంతంగా ఉంటాయి. ఎవరైనా రోశయ్యపై ఆరోపణలు చేస్తే.. రోశయ్య సింగిల్ డైలాగుతో సమాధానం చెప్పేస్తారు. దీంతో బడా రాజకీయ నేతలు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితులు గతంలో ఎన్నో చోటుచేసుకున్నాయి. అందుకే ఉమ్మడి…