Billa Ganneru: ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. జీవనశైలి మార్పుల కారణంగా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ రిస్క్ పెరుగుతోంది. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. తరచూ మూత్రం రావడం, ఎక్కువగా దాహం వేయడం, ఉన్నట్టుండి బరువు కోల్పోవడం, అలసట వంటివి దీని లక్షణాలు. అయితే మనం రోజూ చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు డయాబెటిస్ రిస్క్‌ను పెంచుతాయని వైద్యులు…
Health Tips: ఈ రోజుల్లో షుగర్ వ్యాధి అనేది చాలా సాధారణంగా వచ్చే వ్యాధిలా మారిపోయింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ వ్యాధి కేవలం ఒక వయసు వారినే కాకుండా అన్ని ఏజ్ గ్రూప్‌లను టార్గెట్ చేస్తుంది. అసలు ఈ వ్యాధికి ఏజ్‌తో సంబంధం ఉండటం లేదు. ఇక్కడ ప్రమాదం ఏమిటంటే ఈ వ్యాధి కారణంగా రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువగా పెరుగుతుంది. దీంతో అలసట, బలహీనత, దాహం, తరచుగా మూత్రవిసర్జన వంటి సమస్యలు…
Potatoes and Diabetes: బంగాళదుంపలు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన కూరగాయలలో ఒకటి. ఉడికించినా, వేయించినా, మంటలో కాల్చినా లేదా గ్రిల్ చేసినా ఎలా చేసుకొని తిన్నా రుచిగా ఉంటాయి. కానీ, ఆరోగ్యపరంగా కొందరు బంగాళదుంపల్ని పూర్తిగా మానేయడమే మేలు అనుకుంటారు. షుగర్ పేషంట్స్ అయితే ఈ విషయంలో కాస్త ఎక్కువగానే జాగ్రత్త పడుతారు. ఎందుకంటే, బంగాళదుంపలు రక్తంలో షుగర్ స్థాయిని పెంచుతాయని భావిస్తారు. అయితే ఇది నిజమేనా? మధుమేహం ఉన్న వారు బంగాళదుంపల్ని పూర్తిగా మానేయాలా?…
Pistachio Nuts: ప్రస్తుత జీవనశైలిలో చాలామంది గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరికితే ఉన్నటు ఉండి గుండెపోటుకు గురై చివరకు చనిపోతున్న వారి గురించి కూడా మనం ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నాము. అదికూడా ఎలాంటి వయసుతో సంబంధం లేకుండా గుందె వ్యాధులకు ప్రజలు బలి అవుతున్నారు. Read Also: Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ హోంవర్క్ చేస్తున్న ద్రవిడ్.. పిక్స్ వైరల్! ఇకపోతే, పిస్తా గింజలు (Pistachio nuts) ఆరోగ్యానికి మేలు…
ఆహార మార్పుల వల్లనో, వాతావరణం వల్లనో చిన్న వయసులోనే చాలా మంది మధుమేహం పాలవుతున్నారు. దాంతో పాటు ఎన్నో ఇతర అనారోగ్య సమస్యలు కూడా వేధిస్తున్నాయి. వీటన్నిటినీ అదుపులో ఉంచేందుకు కొన్ని ఆహార పద్ధతులను పాటించాలంటున్నారు నిపుణులు.
Sprouted Beans : ఉదయం పూట అల్పాహారంగా మొలకలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీరు మీ ఆహారంలో మొలకలను చేర్చడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఒక రుచికరమైన, పోషకమైన ఆహరం. ఇది మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. వీటిని తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను చూస్తే.. పోషకాలు: మొలకలు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.…