Home
Dhurandhar 2 Release Date
Dhurandhar 2 Release Date News
-
Dhurandhar 2: ఆదిత్య ధర్ ఓపెన్ లెటర్.. పార్ట్ 3 పై సంచలన పోస్ట్!
Dhurandhar 2: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మోస్ట్ ఏవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురందర్: ది రివెంజ్’ విడుదలకు రంగం సిద్ధమైంది. సంచలన దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సీక్వెల్ రేపు (మార్చి 19, 2026) ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఉగాది, గుడి పడ్వా, ఈద్ పండుగల సీజన్ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సినిమా రిలీజ్ సందర్భంగా దర్శకుడు ఆదిత్య… -
Dhurandhar 2 Trailer :‘ధురంధర్ 2’ ట్రైలర్ వచ్చేసింది.. బాక్సాఫీస్ వద్ద మళ్ళీ వసూళ్ల సునామీ గ్యారంటీ!
గత ఏడాది బాక్సాఫీస్ వద్ద రూ. 1,350 కోట్లు కొల్లగొట్టి ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసిన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘ధురంధర్ 2’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. రణ్వీర్ సింగ్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్, ట్రైలర్‌తోనే అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. ఈ ట్రైలర్లో రణ్వీర్ సింగ్ ఊరమాస్ లుక్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ అభిమానులను అలరిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్‌లో ఉన్న ఎమోషన్‌కు మించి, ఈసారి రివెంజ్ డ్రామాను… -
Dhurandhar2 : ధురంధర్ 2’ ట్రైలర్ రిలీజ్ పై గందరగోళం
సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘ధురంధర్ 2’ ఒకటి. మొదటి భాగం భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా దేశభక్తి, యాక్షన్ అంశాలతో దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. చాలా రోజులుగా అభిమానులు ‘ధురంధర్ 2’ ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజైనా ట్రైలర్ అప్డేట్ వస్తుందేమో అని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.… -
Dhurandhar OTT Record: ఓటీటీలో ‘ధురంధర్’ జాతర.. వ్యూస్‌లో దూసుకుపోతున్న యాక్షన్ థ్రిల్లర్!
Dhurandhar OTT Record: బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన చిత్రం ‘ధురంధర్’. ఇటీవలే ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం అక్కడ కూడా దుమ్ములేపుతుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో కూడా కనీవినీ ఎరుగని రీతిలో రికార్డులను తిరగరాస్తోంది. జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ధురంధర్ సినిమా.. విడుదలైన మూడు రోజుల్లోనే గ్లోబల్ లెవల్లో ట్రెండింగ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. కేవలం 72 గంటల్లోనే ఈ సినిమాకు 7.6 మిలియన్ వ్యూస్ లభించాయి. ఈ సినిమాకు పదిరోజుల్లో దాదాపు… -
Jyoti Deshpande: పాకిస్థాన్‌లోనూ ‘ధురంధర్’ హిట్.. మూవీ సక్సెస్‌పై నిర్మాత ఫస్ట్ రియాక్షన్..
Jyoti Deshpande: రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్’ సినిమా 2025 డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలై ఊహించని స్థాయిలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు మొదటి రోజునుంచే మంచి టాక్ వచ్చింది. ప్రేక్షకుల ఆదరణతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలుగొట్టింది. ఈ సినిమా విజయంపై నిర్మాత జ్యోతి దేశ్‌పాండే తొలిసారి మనసు విప్పి మాట్లాడారు. ఫార్చూన్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్యోతి దేశ్‌పాండే తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇది కేవలం మేకర్స్ గెలుపు… -
Allu Cinemas: ‘ధురంధర్ 2’తో.. ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్!
Allu Cinemas: సినీ ప్రేమికులకు, ప్రపంచ స్థాయి సినిమా అనుభూతిని కోరుకునే ఆడియన్స్‌కి శుభవార్త. హైదరాబాద్‌లోని కోకాపేట్లో ఏర్పాటవుతున్న అల్లు సినిమాస్ థియేటర్ దేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్‌తో గ్రాండ్‌గా ఓపెన్ కానుంది. ఈ గ్రాండ్ ఓపెనింగ్‌కి వాళ్లు సెలెక్ట్ చేసుకున్న సినిమా.. థియేటర్ ఓపెనింగ్‌పై మరింత హైప్‌ను క్రియేట్ చేస్తోంది. ఆ సినిమా ఏంటో తెలుసా.. అదే ‘ధురంధర్ 2’. అదిత్య ధర్ దర్శకత్వంలో రన్వీర్ సింగ్ మెయిన్ రోల్లో రూపొందుతున్న ఈ పాన్-ఇండియా… -
Dhurandhar 2 Teaser: ఫ్యాన్స్ అసహనం.. ధురంధర్ 2 టీజర్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్..
Dhurandhar 2 Teaser: తాజాగా రణవీర్ సింగ్ సినిమా ధురంధర్ 2 టీజర్ విడదలైంది. ఇక ఈ టీజర్‌పై ఫ్యాన్స్ అంచనాలు మామూలుగా ఉండవు. “ఇంకీ ఏం చూయిస్తారు?”, “హమ్జా పాత్ర ఎలా ముందుకు వెళ్తుంది?” అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ టీజర్ రిలీజ్ అయ్యాక ఆ ఉత్సాహం కాస్త నిరాశగా మారిపోయిందని కొందరు భావిస్తున్నారు. టీజర్ చూసిన చాలా మంది ఫ్యాన్స్‌కు ఒక్కసారిగా కోపం వచ్చిందట. టీజర్ వచ్చిందో లేదో సోషల్ మీడియాలో… -
Dhurandhar 2: సరిహద్దు దాటిన నిరీక్షణ.. ధురంధర్ 2 కోసం ఎదురుచూస్తున్న పాకిస్థానీయులు!
Dhurandhar 2: చాలా రోజుల తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిత్రంగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సినిమా ధురంధర్. ఇండియన్ బాక్సాఫీస్ వద్దనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సృష్టించిన కలెక్షన్స్ మామూలుగా లేవు. ఈ చిత్రం మిడిల్ ఈస్ట్, పాకిస్థాన్‌లో రిలీజ్ కానప్పటికీ, ఈ చిత్రం విదేశాలలో 33 మిలియన్లకు పైగా వసూలు చేసింది. తాజాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై సంచలనాలు నమోదు చేస్తుంది. విడుదలైన కొన్ని రోజుల్లోనే ధురంధర్… -
Dhurandhar 2 Release: పెద్ద ప్లానింగే.. 5 భాషలలో ‘ధురంధర్-2’ విడుదల!
అక్షయ్ ఖన్నా, రణవీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ధురంధర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ చిత్రాలను వెనక్కి నెట్టి.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా హిందీలో మాత్రమే విడుదలైనప్పటికీ.. వరుసగా 3 వారాల పాటు రూ.20 కోట్లకు పైగా (సుమారు $200 మిలియన్లు) వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దక్షిణ భారతదేశంలో కూడా ధురంధర్ సినిమాకు మంచి ఆదరణ దక్కింది. మౌత్ టాక్,… -
Dhurandhar : ధురంధర్ తెలుగులోకి రాకుండా అడ్డుకుంది ఎవరు?
ప్రస్తుతం ఇండియన్ సినీ వరల్డ్ మొత్తం ఒకే పేరుతో మారుమోగిపోతోంది.. అదే ‘ధురంధర్’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తూ, వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే, ఈ సినిమా తెలుగు వెర్షన్ కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం ఒక నిరాశజనకమైన వార్త. ‘ధురంధర్’ సినిమా సాధిస్తున్న అఖండ విజయాన్ని చూసి, తెలుగులో కూడా దీనిని భారీ ఎత్తున విడుదల చేయాలని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ…
తాజావార్తలు
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్‌కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్‌పై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!