తమిళ యాక్షన్ థ్రిల్లర్ ‘మహాన్’ ఫిబ్రవరి 10న విడుదల కానుంది. OTTలో గ్రాండ్ రిలీజ్‌కు ముందు మేకర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ ఇంటెన్స్ యాక్షన్ ప్యాక్డ్ డ్రామాలో విక్రమ్ ప్రధాన పాత్రలో, ధృవ్ విక్రమ్, బాబీ సింహా, సిమ్రాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. Read Also : ఫిబ్రవరి డిజిటల్ హంగామా… ఓటిటి సినిమాల లిస్ట్ ఈ ట్రైలర్ లో ఒక సాధారణ వ్యక్తి కథను చూడొచ్చు. ఆయనను కుటుంబం విడిచి…
‘చియాన్ 60’ తమిళంలో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలలో ఒకటి. ఈ చిత్రంలో హీరో విక్రమ్ తో పాటు ఆయన తనయుడు ధృవ్ ప్రధాన పాత్రలు పోషించారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయ్యింది. కరోనా సమయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా టీం మొత్తం కలిసి కేక్ కోసి సెలెబ్రేట్ చేసుకున్నారు. మొత్తానికి “చియాన్60″కి గుమ్మడికాయ…