“ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్”లో మనోజ్ బాజ్‌పేయి టీనేజ్ కుమార్తెగా ధృతి పాత్రతో అష్లేషా ఠాకూర్ అందరి హృదయాలను దోచుకున్నారు. “ది ఫ్యామిలీ మ్యాన్ 2″లో ఆమె పరిణతి చెందిన నటనతో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇందులో అభయ్ వర్మతో ఆమె ముద్దు సన్నివేశం ఈ సిరీస్‌లో హైలైట్ అయిన సన్నివేశాలలో ఒకటి. అయితే ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించడం సరదా కాదని 17 ఏళ్ల టీనేజర్ చెప్పుకొచ్చింది. Read Also : సీఎస్సార్… తీరే వేరు!…