MS Dhoni: భారత క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మైదానంలో ఎంతో ప్రశాంతంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించే ధోనీకి “మిస్టర్ కూల్” అని కూడా పిలుస్తుంటారు అభిమానులు. వికెట్ కీపింగ్, మ్యాచ్ ఫినిషింగ్ స్కిల్స్‌తో పాటు జట్టు నాయకత్వంలో ఎన్నో అపురూప విజయాలను అందించిన ధోనీ క్రికెట్ అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఇకపోతే, ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ తన జీవితంలో…