Dhawal Kulkarni Retirement: టీమిండియా క్రికెటర్ ధావల్ కులకర్ణి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో విదర్భతో జరిగిన రంజీ ట్రోఫీ 2024 ఫైనల్ కులకర్ణికి చివరి మ్యాచ్. తన చివరి మ్యాచ్‌లో విదర్భపై చివరి వికెట్ తీసిన కులకర్ణి.. ముంబై జట్టును విజయతీరాలకు చేర్చాడు. రంజీ ట్రోఫీ ఫైన�