కొప్పుల ఈశ్వర్ కి చిత్తశుద్ధి ఉంటే ఈ నెల 24న కోర్టుకి హాజరు అయ్యి రికౌంటింగ్ సిధ్ధంగా ఉన్నానని పిటిషన్ వేయాలని ధర్మపురి కాంగ్రెస్ ఇంచార్జ్ అడ్లూరి లక్ష్మన్ కుమార్ సవాల్ విసిరారు. కరీంనగర్ జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన 2018 లో ధర్మపురి అసెంబ్లీ 3 ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. చివరి పదకొండు రౌండ్లలో ఐదు ఈవీఎం మిషన్లు పనిచేయలేదని, అప్పటి కలెక్టర్ పై అనుమానం వ్యక్తం చేస్తూ అబ్జర్వర్ కి ఫిర్యాదు చేసానని…