Home
Dharma
Dharma News
-
Car Crash: నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.!
Car Crash: హైదరాబాద్‌లోని ఫిలింనగర్లో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి నేరుగా టాలీవుడ్ నటుడు ధర్మ నివాసంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంటి గేటు, ప్రహారీ గోడ ధ్వంసమయ్యాయి. అయితే ఇంట్లో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. కారులో ప్రయాణిస్తున్న యువకులు అతివేగంగా వాహనాన్ని నడపడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు రోడ్డుపై నుంచి… -
Gouthami : పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి.. గౌతమి కామెంట్స్
Gouthami : సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు హీరో ధర్మ, రీతూ చౌదరి వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ధర్మ భార్య గౌతమి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన ఆరోపణలు చేస్తోంది. తన భర్త, రీతూ చౌదరి అర్ధరాత్రి ఫ్లాట్ లోకి వెళ్తున్న వీడియోలను లీక్ చేసింది. తాజాగా ఎన్టీవీతో మాట్లాడుతూ.. ధర్మ వాళ్ల ఫాదర్ మాట్లాడుతూ.. నాపై చాలా నిందలు వేశారు. నేను కోట్లు అడిగానని చెప్పారు. అందులో అసలు నిజమే లేదు. నాకు ఉన్నది చాలు.… -
Dharma Wife Gauthami : లేడీ డాక్టర్ నా భర్త ఒడిలో కూర్చుని రాత్రంతా.. హీరో ధర్మ భార్య ఆరోపణలు
Dharma Wife Gauthami : టాలీవుడ్ యంగ్ హీరో ధర్మ ఇప్పుడు కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు. అతని భార్య గౌతమి ఇప్పటికే వరకట్నం వేధిపుల కేసులు పెట్టింది. తాజాగా ఎన్టీవీతో ఆమె సంచలన ఆరోపణలు చేసింది. నా భర్త ధర్మ ఇలా చెడిపోతాడని అనుకోలేదు. అతను హీరో అయ్యాక చాలా ఛేంజ్ అయ్యాడు. నన్ను కట్నం కోసం వేధిస్తూ టార్చర్ చేస్తున్నాడు. రౌడీలతో బెదిరిస్తున్నాడు. చాలా మందితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. బిగ్ బాస్ ఆర్టిస్టులు అతని ఫ్లాట్… -
Hero Dharma : బిగ్ బాస్ ఆర్టిస్టులతో హీరో అక్రమ సంబంధాలు.. భార్య ఆరోపణలు
Hero Dharma : టాలీవుడ్ యంగ్ హీరో ధర్మపై భార్య గౌతమి తీవ్రమైన ఆరోపణలు చేసింది. కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య విభేదాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భర్త ధర్మపై వరకట్న వేధింపుల కేసులు కూడా పెట్టిన గౌతమి.. తాజాగా ఎన్టీవీతో మాట్లాడుత సంచలన ఆరోపణలు చేసింది. నా భర్త ధర్మ, మా మావయ్య, ఆడపడుచు నన్ను రోజూ టార్చర్ చేస్తున్నారు. అదనపు కట్నం కావాలంటూ వేధిస్తున్నారు. నా కొడుకును కూడా చంపేస్తామంటూ బెదిరిస్తున్నాడు. ఆ… -
Kishan Reddy: దేశం కోసం సిక్కులు చేసిన త్యాగం వెలకట్టలేనిది
దేశం, ధర్మం కోసం త్యాగం చేసిన సమాజంగా సిక్కుల సమాజం గుర్తింపు పొందిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. వారి త్యాగం వెలకట్టలేనిదన్నారు. ఆదివారం బైశాఖి దినోత్సవం సందర్భంగా అమీర్ పేట్ లోని సిక్కు సోదరుల పవిత్ర ప్రార్థన మందిరాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. అనేక సంవత్సరాలుగా అమీర్ పేట్ లోని ఈ గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ తమ భక్తిని చాటుకుంటుందన్నారు.… -
Governor Jishnu Dev Verma: రాముడు ఏం చేసినా ధర్మ రక్షణకోసం చేశాడు
శ్రీ రామ నవమి పర్వదినం సందర్భంగా గోషామహల్ లోని సీతారాం బాగ్ ఆలయంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం పూజరులు గవర్నర్ కు ఘన స్వాగతం పలికి వేద ఆశీర్వాదం ఇచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. అది గురు శంకరచార్య దేశానికి నాలుగు వైపుల ధర్మ పరిపరక్షణకు మఠాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. "ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో వారిని ధర్మం రక్షిస్తుంది. -
AmberPeta Shankar: ఆ సినిమాలో అంబర్‌పేట శంకర్ యాక్టింగ్.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చే…
సింధూరం సినిమాతో తెలుగులో హీరోగా పరిచయమయ్యాడు ధర్మ. డిసెంబర్ 27 తన రెండో సినిమా “డ్రింకర్ సాయి” విడుదలైంది. ఈ సినిమాలో ఐశ్వర్య శర్మ హీరోయిన్గా పరిచయం అయ్యింది. ఈ మధ్యకాలంలో ట్రైలర్‌తోనే మంచి హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాకి కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వం వహించారు. టీజర్, ట్రైలర్‌తోనే ఒక రేంజ్లో హైప్ క్రియేట్ చేసుకుంది. యూత్‌ఫుల్ లవ్ స్టోరీ మూవీగా తెరకెక్కింది. తాగు బోతు పాత్రలో నటించిన ధర్మకు చాలా మంది కనెక్ట్ అయ్యారు.… -
Gally Gang Stars: ఎట్టకేలకు థియేటర్స్‌లో సందడి చేయబోతున్న ‘గల్లీ గ్యాంగ్ స్టార్స్’..
Gally Gang Stars Releasing on July 26: సంజయ్ శ్రీ రాజ్, ప్రియ శ్రీనివాస్, భరత్ మహాన్, రితిక ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘గల్లీ గ్యాంగ్ స్టార్స్’. ఈ సినిమాను డా. ఆరవేటి యశోవర్ధాన్ ‘ABD ప్రొడక్షన్స్’ బ్యానర్ లో నిర్మించారు. ఇకపోతే సినిమా ఎటువంటి హంగామా లేకుండా సైలెంట్ గా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు ధర్మ మాట్లాడుతూ.. “గల్లీ గ్యాంగ్ స్టార్స్… -
Shiva Balaji: సింధూరం కోసం మొదటిసారి ఆ పని చేశాను
Shiva Balaji: టాలీవుడ్ నటుడు శివబాలాజీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. హీరోగానే కాకుండా నటుడిగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక తాజాగా శివబాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన తారాగణంగా శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సింధూరం. -
Sindhooram: ‘సిందూరం’ రెండో పాట ‘ఓ మాదిరిగా’కు కూడా చక్కటి ఆదరణ
Sindhooram: శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ముఖ్య పాత్రధారులుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సిందూరం’ సినిమా మొదటి పాట ‘ఆనందమో ఆవేశమో’ విడుదలై ప్రజాదరణ పొందింది. వారం రోజులపాటు యూట్యూబ్ మ్యూజిక్ టాప్ 30లో ట్రెండింగ్ లో కూడా నిలిచింది ఈ పాట. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాట చానల్ హ్యాక్ తో కనపడకుండా పోయింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండవ పాటను రిలీజ్ చేశారు. ‘ఓ మాదిరిగా’ అంటూ సాగే…
తాజావార్తలు
-
Tuesday Astrology: విజయదశమి నాటి దినఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని లాభాలు!
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
-
Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!