Gouthami : హీరో ధర్మతో రీతూ చౌదరి ఎఫైర్ పెట్టుకుందని.. అతని భార్య గౌతమి చౌదరి చేస్తున్న ఆరోపణలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ధర్మ తండ్రి కూడా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ ఆరోపణలు చేశాడు. తన కొడుకును బ్లాక్ మెయిల్ చేసి కోట్లు కావాలంటూ గౌతమి డిమాండ్ చేసిందంటూ ఆరోపించారు. ఈ ఆరోపణలపై తాజాగా గౌతమి స్పందించింది. ఆమె ఎన్టీవీతో మాట్లాడుతూ.. ధర్మ తండ్రి చేసిన ఆరోపణలన్నీ అబద్దమే. నేను కోట్లు అడిగినట్టు ఒక్క…