D 56: హీరో ధనుష్.. ఈ వ్యక్తి గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఈ కోలీవుడ్ స్టార్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఈ స్టార్ హీరో నేషనల్ అవార్డ్ ను కూడా అందుకున్న విషయమే. హీరో ధనుష్ కేవలం తన నటనతో పాటు దర్శకత్వంతో కూడా ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. విభిన్నమైన పాత్రలతో, పాత సినిమాలకు భిన్నంగా, డిఫరెంట్ స్క్రిప్ట్ ఉండే కథాంశాలతో కొనసాగిస్తున్న ధనుష్.. దక్షిణ భారతంతో…