తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి దర్శకుడు తమ సినిమాతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి తోచిన ప్రయత్నం చేస్తున్నారు. అలా ఏ మాత్రం ఊహించని విధంగా ‘బలగం’ సినిమాలో మంచి విజయాన్ని సాధించాడు వేణు ఎల్దండి. అప్పటి వరకు కమెడియన్‌గా అలరించిన వేణు, ఈ మూవీతో దర్శకుడిగా తిరుగులేని ఫేమ్ సంపాదించుకున్నా. ఇక తన తదుపరి ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’ తో మరోసారి సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అంత బాగున్నప్పటికీ.. ఈ సినిమాలో హీరో ఎంపిక విషయంలో కాస్త…
తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ములతో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆయనతో సినిమా చేసేందుకు చాలా ఎదురు చూస్తున్నానని అంటూ ధనుష్ కూడా చెప్పుకొచ్చాడు. కాగా, ధనుష్ నటిస్తున్న అన్ని తమిళ సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ అవుతున్నాయి. ఆ లెక్కన ధనుష్ కి టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉంది. అయితే ఎవరి ఊహకు కూడా అందని ఈ కాంబినేషన్ తో గాసిప్స్ వార్తలు కూడా ఎక్కువే అవుతున్నాయి.…