Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లో ధనుష్ ఎంత ఫేమసో.. తెలుగులో కూడా అంతే ఫేమస్. ఇక ఈ ఏడాది సార్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు.
Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. సార్ సినిమాతో మంచి హిట్ అందుకున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమాతో తెలుగులో కూడా మంచి హిట్ అందుకున్న ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు.