నటుడు సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రధారులుగా ‘బుజ్జి ఇలా రా’ సినిమాలో నటిస్తున్నారు. ‘గరుడవేగ’ అంజి దర్శకత్వంలో జి. నాగేశ్వర్‌రెడ్డి టీమ్ వర్క్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ‘ఇట్స్ ఏ సైకలాజికల్ థ్రిల్లర్’ అనేది ట్యాగ్‌లైన్. చాందిని అయ్యంగార్ హీరోయిన్ గా నటిస్తోంది. రూపా జగదీశ్ సమర్పణలో ఎస్.ఎన్.ఎస్ క్రియేషన్స్ ఎల్.ఎల్.పి- జీ నాగేశ్వరరెడ్డి టీమ్ వర్క్ పతాకాలపై అగ్రహారం నాగిరెడ్డి- సంజీవరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ అలాగే ఇటీవల విడుదలైన…
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మద్దతుతో స్పార్క్ అనే కొత్త ఓటిటి ప్లాట్ ఫామ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్పార్క్ ఓటిటిలో పలు ఆసక్తికరమైన విడుదల కావటానికి సిద్ధమవుతున్నాయి. వాటిలో ‘క్యాబ్ స్టోరీస్’ ఒకటి. కెవిఎన్ రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి, హాస్యనటులు ప్రవీణ్, ధన్ రాజ్, గిరిధర్ తదితరులు నటించారు. తాజాగా ఈ చిత్రం టీజర్ విడుదలైంది. టీజర్ సునీల్ వాయిస్ ఓవర్ తో ప్రారంభం…