Anasuya Bharadwaj: బోల్డ్ క్యారెక్టర్‌లో అనసూయ.. ఈసారి అంతకుమించి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anasuya Bharadwaj Playing Bold Character As Sumati In Vimanam: ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా నటించినప్పటి నుంచి.. యాంకర్ అనసూయకు వరుసగా క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడు విమానం సినిమాలోనూ అనసూయ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించే ఎమోషనల్ & బోల్డ్ క్యారెక్టర్‌లో నటిస్తోంది. ఆ పాత్ర ఎమోషనల్ జర్నీ చుట్టే ఈ విమానం సినిమా అల్లుకుని ఉంటుంది. జూన్ 9వ తేదీన ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. శివప్రసాద్ యానాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్) నిర్మిస్తున్నారు.
NTR30: తారక్ ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా.. ఆరోజు మాస్ జాతరే!
Also Read
- Vijay Deverakonda : "వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను".. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
- Vaishnavi : విజయ్ దేవరకొండ గురించి వైష్ణవి ప్రస్తావన.. బావగారు అంటూ టీజ్ చేసిన ఆడియెన్స్.. బ్లష్ అయిన వైష్ణవి
సోమవారం అనసూయ పుట్టినరోజుని పురస్కరించుకొని.. విమానం మూవీ మేకర్స్ సుపతి పాత్రకు సంబంధించి ఒక గ్లింప్స్ విడుదల చేశారు. అందులో సుమతి అందంగా రెడీ అవ్వడాన్ని చూపించారు. అసలు ఆమె అలా రెడీ కావటానికి గల కారణాలేంటి? అనే విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేనని మేకర్స్ అంటున్నారు. ఇందులో వీరయ్య అనే అంగవైకల్యం ఉన్న తండ్రి పాత్రలో సముద్ర ఖని, కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ నటిస్తున్నాడు. అలాగే.. రాజేంద్రన్ పాత్రలో రాజేంద్రన్, డేనియల్ పాత్రలో ధన్‌రాజ్, కోటి పాత్రలో రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు. అసలీ పాత్రల మధ్య ఉన్న రిలేషన్ ఏంటనేది తెలియాలంటే జూన్ 9 వరకు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!